వైజాగ్ యూనిట్ లో భారీగా పోస్టుల భర్తీకి హిందుస్థాన్ పెట్రోలియం నోటిఫికేషన్.. దరఖాస్తు లింక్ ఇక్కడ.. HPCL Vizag Mumbai Unit Opening 732 JOBs Apply here
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 732 ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఇక్కడ దరఖాస్తు చేసుకొండి. లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు ఇవే.. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ముంబై మరియు వైజాగ్ రిఫైనరీ లో ఖాళీగా ఉన్న 732 జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఇంజనీర్, ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సీనియర్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 25.02.2026 నుండి ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తు గడువు 26.03.2026 . నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 732. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫి...























































%20Posts%20here.jpg)

