Hall Tickets / Admit Cards
ఈ నెల, వచ్చే నెలలో జరుగనున్న పరీక్ష అడ్మిట్ కార్డ్/ హాల్ టిక్కెట్లు ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
CTET సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ జులై/ ఆగస్టు-2023 సెషన్ హాల్ టికెట్లు విడుదల..

పరీక్ష తేదీలు, సమయం:
- ఈనెల 20న మొదటి పేపర్; ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండో పేపర్; మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు నిర్వహించనున్నారు.
- ఇప్పుడే హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
*********
ఐబిపిఎస్ క్లర్క్ ప్రాథమిక పరీక్ష-2023 అడ్మిట్ కార్డులు విడుదల.
- మొత్తం పోస్టులు: 4045
పరీక్ష తేదీలు:
- 26, 27 ఆగస్టు, 02 సెప్టెంబర్-2023 తేదీల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించనుంది
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
- IBPS Clerk ప్రాథమిక పరీక్ష-2023 అడ్మిట్ కార్డ్ లను నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
*********
SBI SO అడ్మిట్ కార్డ్/ హాల్ టిక్కెట్లు విడుదల:
- మొత్తం పోస్టులు: 217.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించడానికి, హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ లాగిన్ వివరాల ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.
- నోటిఫికేషన్ పూర్తి వివరాల కు :: ఇక్కడ క్లిక్ చేయండి.
- SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) అడ్మిట్ కార్డులను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
*********
EPFO సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్-SSA హాల్ టిక్కెట్లు విడుదల.
- మొత్తం పోస్టులు: 2674.
పరీక్ష తేదీలు:
- ఆగస్ట్ 18, 21, 22 మరియు 23, 2023.
నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
*********
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), వివిధ గ్రూప్-సి, నాన్-గెజిటెడ్ పోస్టుల పరీక్ష హాల్టికెట్ విడుదల:
ఆన్లైన్ మార్క్ టెస్ట్ (ప్రాక్టీస్ కోసం) రాయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
*********
To Join
WhatsApp Click Here

To Join
Telegram Channel Click Here

To Subscribe
Click Here

To Join
Facebook Click Here

To Join
Instagram Click Here

To Join
Twitter Click Here

About to
Click Here

*********
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు. 🙏
Comments
Post a Comment