తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ (638) సంస్థల్లో 5వ, 6వ, 7వ, 8వ, 9వ తరగతి, ప్రవేశాలకు నిర్వహిస్తున్నా (ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష-2026) నోటిఫికేషన్ విడుదల.. Telangana Gurukul V TG CET 2026 Admission Apply
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ గురుకులాల్లో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS & TREIS) విద్యా-సంస్థల్లో 5వ, 6వ, 7వ, 8వ, 9వ తరగతి ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా-సంవత్సరంలో 4వ, 5వ, 6వ, 7వ, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి, 22.02.2026 న ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. ఫిబ్రవరి 22, 2026 నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ముందస్తుగా విద్యార్థులకు తెలియపరచడానికి, పరీక్ష తేదీన ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 11.12.2025 నుండి 21.01.2026 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్య పూర్తి సమాచారం ప్రస్తుతం 4వ, 5వ, 6వ, 7వ, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల కోసం ఇక్కడ..అర్హత ప్రమాణాలు:విద్యార్హత:
- 2025-26 విద్యా-సంవత్సరంలో 4వ, 5వ, 6వ, 7వ, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అర్హులు.
- 4వ, 5వ, 6వ, 7వ, 8వ తరగతి చదువుతున్నట్లు గా ధ్రువీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్/ స్టడీ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.
♦️🛡️ *గురుకుల పాఠశాలలో ప్రవేశాలు*
📚📚 *విద్యా సంవత్సరం : 2026 - 2027*
♦️ *ప్రవేశాలు 5వ, 6వ మరియు 9వ తరగతి* *వరకు అడ్మిషన్స్ ప్రారంభం* *అయ్యాయి*
👉 అప్లై కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ 👇👇
- Study Certificate
- Aadhar Card
- Caste
- Income
- Photo
- Signature
- Phone Number
- Mother Name
వయసు:
- విద్యార్థిని, విద్యార్థులు వయస్సు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం ఉండాలి.
- ఓసి, బిసి వర్గాలకు చెందిన వారికి 09 నుండి 11 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి 09 నుండి 13 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ కన్వర్టెడ్ క్రైస్తవ/ బిసి-సి వర్గాలకు చెందిన వారు 01.09.2011 నుండి 31.08.2017 మధ్య జన్మించిన వారు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలకు అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం వీడియొ చూడండి.
ఆదాయ వివరాలు:
- దరఖాస్తు చేసుకునే విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం..
- రూరల్ ప్రాంతాల వారికి రూ.1,50,000/-,
- అర్బన్ ప్రాంతాలవారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- విద్యార్థుల ఎంపికకు "పాత జిల్లా" ఒక యూనిట్ గా పరిగణింపబడతారు.
- ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, గణితం, మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం) & పరిసరాల విజ్ఞానం 3, 4వ తరగతి స్థాయిలో ఉంటుంది.
- రాత పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో OMR జవాబు పత్రంపై సమాధానాలు గుర్తించేలా నిర్వహించబడుతుంది.
రాత పరీక్షలో ఈ కింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- తెలుగు నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- గణితం నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- పరిసరాల విజ్ఞానం నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం) నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు..
- ఇలా మొత్తం 100 మార్పులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
V TG CET - 2026 మోడల్ పేపర్ విశ్లేషణ:
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.12.2025,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 21.01.2026.
ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ :: 22.02.2026.
అధికారిక వెబ్సైట్ :: https://tgswreis.telangana.gov.in/ & https://tgcet.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.














































%20Posts%20here.jpg)


Comments
Post a Comment