మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ ప్రభుత్వము మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నల్గొండ జిల్లా, "మిషన్ శక్తి పథకం" కింద ఏర్పాటు అయిన "డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్" దిగువ తెలిపిన పోస్టుల ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన జిల్లా పరిధిలోని అభ్యర్థులు 14.11.2026 నుండి 21.11.2026 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్ట్ ద్వారా... ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600/- నుండి రూ. 38,500/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు .. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 04. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ - 01, జెండర్ స్పెషలిస్ట్ - 02, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 01. విద్యార్హత: ప్రభుత్వ ...





























