GMC KBASF Out Sourcing JOBs: ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు, వెంటనే దరఖాస్తు చేయండి. No Exam Apply here..

ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లో వివిధ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త !. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ప్రభుత్వ వైద్య కళాశాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 150 ఉద్యోగాల భర్తీకి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూలు నిర్వహించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు నిర్వహించడానికి, ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు ఇక్కడ తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 150. పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు MD/ MS/ DNB అర్హత కలిగి ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు MB...