ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ. రాత పరీక్ష లేదు. అందరూ దరఖాస్తు చేసుకోండి. GSV Opening Faculty Positions Apply here

ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 💁🏻♂️ భారత ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, గతి శక్తి విశ్వవిద్యాలయం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 19.03.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 30.04.2025, 23:59 కు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 21. 📋 పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. విభాగాలు : మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, సీఎస్ఈ, మేనేజ్మెంట్, ఏవియేషన్...