పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు విడుదల, పూర్తి వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి..
మినరల్ ఎక్సప్లొరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL) లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్... 10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత లతో భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి మినరల్ ఎక్సప్లొరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL), విభాగాలలో ఖాళీగా ఉన్న 122 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఉద్యోగాలను పొందండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం Pdf రూపంలో క్రింద ఇవ్వబడినది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 122. విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, నోటిఫికేషన్ చదవండి. వివరాలను తెలుసుకోండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ...































