హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 10th Pass JOBs Notification Out! Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ "మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్" ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.. వివిధ విభాగాల్లో మొత్తం 54 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనది.. ఆన్లైన్ దరఖాస్తు గడువు 01.11.2023 న ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.. హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ MIDHANI పోస్టుల సంఖ్య 54 ఉద్యోగ స్థితి శాశ్వత ఉద్యోగాలు వయస్సు 30 - 35 సంవత్సరాలకు మించకూడదు అర్హత 10th, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఎంపిక రాత పరీక్ష, అర్హత, అనుభవం తో వేతనం/ పే-స్కేల్ రూ.20,000/- నుండి రూ.22,900/- పోస్టింగ్ ప్రదేశం హైదరాబాద్ చివరి తేదీ 01.11.2023 అధికారిక వెబ్సైట్ https://midhani-india.in/ Follow US for More ✨Latest Update