రైల్వే లో టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ తో ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేదు. దరఖాస్తు పెట్టండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ RRC NR Sports Quota JOBs 10th Pass Apply here..
భారతీయ రైల్వే, ప్రతిభావంతులైన మహిళ/ పురుష ఆటగాళ్లకు వివిధ విభాగాల్లోని స్పోర్ట్స్ కోట పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ: సంబంధిత క్రీడల్లో ప్రావీణ్యం కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష లేదు. సంబంధిత క్రీడా ట్రయల్ టెస్ట్ ఉంటుంది. వేతన శ్రేణి -1 ప్రకారం కేంద్ర ప్రభుత్వ వేతనం. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు భారతీయులు అందరు కూడా ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు డైరక్ట్ లింక్, నోటిఫికేషన్ Pdf ముఖ్య తేదీలు మొదలగునవి ఈ ఆర్టికల్ చివరలో ఉన్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నార్త్ సెంట్రల్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్. భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తేదీ: 14.11.2025 న బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి, మరియు దరఖాస్తులు సమర్పించండి. దర...
































%20Posts%20here.jpg)

