భారీగా ఉద్యోగాల భర్తీకి నవంబర్ 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం వివరాలు తనిఖీ చేయండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా & జగిత్యాల జిల్లా లోని నిరుద్యోగ యువతకు శుభవార్త! ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్- ఇన్-ఇంటర్వ్యూలను 20.11.2026 న నిర్వహిస్తున్నారు. స్థానిక జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. నిరుద్యోగ యువత తక్షణ ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇంటర్వ్యూలకు హాజరు ఆపండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోనీ నిరుద్యోగ యువతకు, Sriram Life Insurance Co.Ltd, ఉపాధి కల్పనా శాఖ వారి ఆధ్వర్యంలో 80 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 20.11.2026 న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. వివిధ అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా అభ్యర్థుల కోసం ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగ అవకాశాలు అందించడానికి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ అర్హతతో ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఉపాధి మరియు శిక్షణ శాఖ జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ...



























