SBI లో రాత పరీక్ష లేకుండా! కొలువులు : ఉద్యోగాల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్. ✨గోల్డెన్ ఛాన్స్.. 996 SCO Posts Apply here..
💁🏻♂️ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 996 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 🎯 ముంబై ప్రధాన కేంద్రం గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్లో, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ADVERTISEMENT NO: CRPD/SCO/2025-26/17 జారీ చేసింది.. నోటిఫికేషన్ Pdf లింక్ క్రింద ఉన్నది డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 02.12.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 23.12.2025 . అభ్యర్థులు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి, వివరాలను తెలుసుకొని ఇప్పుడే దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 996. 👉అమరావతి సర్కిల్లో - 29, 👉హైదరాబాద్ సర్కిల్లో - 43. 📋 విభాగాల వారీగా ఖాళీలు : VP Wealth (SRM) - 506, AVP Wealth (RM) - 206, Customer Relationship Executive ...





































%20Posts%20here.jpg)

