Telangana JOBs: హోం శాఖలో 5000 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి.. పోస్టుల వారీగా ఖాళీలు.. Posts Notification
నిరుద్యోగ యువతకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖలో ఖాళీగా ఉన్నా వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి కసరత్తు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 20000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్రంలోని యువత ప్రభుత్వానికి డిమాండ్ చేసినప్పటికీ తాజాగా ఆర్థిక శాఖ 5000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్న తెలంగాణ పోలీస్ నియామక బోర్డ్. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 5000 . పోస్టుల వారీగా ఖాళీలు : సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil) - 148 , సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR) - 14 , రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TGSP) - 12 , సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) - 3 , అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (FPB) - 23 , పోలీస్ కానిస్టేబుల్ (Civil) - 3697 , పోలీస్ కానిస్టేబుల్ (AR) - 1052 , పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) - 24 , పోలీస్ కానిస్టేబుల్ (Driver) PTO - 20 , పోలీస్ కానిస్టేబుల్ (Mechani...









