అకడమిక్ అసిస్టెంట్లు భర్తీకి నోటిఫికేషన్ విడుదల Academic Assistant Apply Online 09.10.2023 here..
హైదరాబాద్ కూకట్పల్లిలోనీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, వివిధ విభాగాల్లోనీ అకాడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్/ టెంపరరీ) ప్రాతిపదికన JNTUH UCEP, Palair మరియు JNTUH UCEMB Mahabubabad నందు ఈ క్రింద పేర్కొన్న స్పెషలైజేషన్ లో భర్తీ చేయడానికి అధికారికంగా దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా ఆన్లైన్ విధానంలో ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను అక్టోబర్ 9 ,2023 సాయంత్రం 05:00 గంటల లోగా సమర్పించవచ్చు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. పోస్టుల వివరాలు: స్పెషలైజేషన్ లు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, EEE .. మొదలగునవి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. టీచింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్/ స్క్రీనింగ్ టెస్ట్/ ధ్రువపత్రాల