పదో తరగతి అర్హతతో టెక్నికల్ సపోర్ట్ ఖాళీల భర్తీకి ప్రకటన, 20000 జీతం. వివరాలు..
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నుండి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) బీబీనగర్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఇలాంటి రాత పరీక్షలు లేకుండా! ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం Pdf లింక్ క్రింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 04.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -I : 02
- ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -II : 02
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- 10వ తరగతి/ ఇంటర్/ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షాక్ లిస్టు చేసి, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పని ప్రదేశం : హైదరాబాద్ లోని AIIMS బీబీనగర్ నందు ఉంటుంది.
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఈమెయిల్ అడ్రస్ :
అధికారిక వెబ్సైట్ : https://aiimsbibinagar.edu.in/index.html
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి రూ.20,000/- వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
ఈమెయిల్ అడ్రస్ :
అధికారిక వెబ్సైట్ : https://aiimsbibinagar.edu.in/index.html
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమైనది.
దరఖాస్తుకు చివరి తేదీ : 11.12.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
























Comments
Post a Comment