పది, ఐటీఐ అర్హత తో శాశ్వత ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.. NDA Opening 198 Group C Vacancies Male Female Apply here..
పదో తరగతి, ఐటిఐ అర్హత తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ( మహిళలు/ పురుషులు ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 198 శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 📌 నిరుద్యోగ అభ్యర్థులు అలేర్ట్ అవ్వండి. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 16, 2024 వెంటనే దరఖాస్తు చేయడానికి దిగువ లింక్ పై లిఫ్ట్ చేయండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పూణే 14 విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 198 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ( మహిళలు/ పురుషులు ) ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించండి. 📌 నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 198 . పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, మెట్రిక్యులేషన్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఐటిఐ ~ స