ప్రభుత్వ సైనిక పాఠశాలలో టీచింగ్, నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. Sainik School Latest Teaching JOB Apply Non-Teaching staff 2026..
ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ చిత్తోగర్హ్, రాజస్థాన్.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ/ (తెలుగు రాష్ట్రాల) అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 11. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/ మెట్రికులేషన్ (లేదా) తత్సమాన, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీ.ఈ.డీ, ఎం.ఈ.డి అర్హత తో సెంట్రల్ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (CTET)/ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (TET) అర్హత కలిగి ఉండాలి.. మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, క...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

