తెలంగాణ అ జిల్లాల్లో మీసేవ నెలకొల్పు టకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS Me Seva Establishing Recruitment 2024 Apply here..
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! ఆ జిల్లాలో మీసేవ ఏర్పాటుపై ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి అర్హత ప్రమాణాలతో దరఖాస్తు ఫామ్ ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. నిరుద్యోగం తో ఇబ్బంది పడుతున్నవారు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోసం తప్పక దరఖాస్తు చేసుకోండి. 📌 మీ సొంత జిల్లా/ మండలం లో మీసేవ ఏర్పాటు చేసుకొని, నిరుద్యోగాన్ని జయించండి. మీసేవ ఏర్పాటుపై ప్రచురించబడిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లా లోనీ, 20 వివిధ మండలాల్లోని గ్రామాల నందు మీ సేవ ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన విడుదల. స్థానిక గ్రామంలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీల తో నేరుగా దరఖాస్తులను త్వరితగతిన సమర్పించి మీసేవ ఏర్పాటు చేసుకోవడంలో భాగస్వాములు అవ్వండి. అయితే ఈ దరఖాస్తులు చేయడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. 📌 సూచన :: ఎవరైతే ఇప్పటికే కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబ సభ్యులు మీసేవ దరఖాస్తుకు అనర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం