Gandhi Hospital Recruitment 2026: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన - అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు - అప్లై చేయండి
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్. ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
💁🏻♂️ మెడికల్, నాన్-మెడికల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 తెలంగాణ ప్రభుత్వం, సూపరింటెండెంట్ కార్యాలయం, గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్. ఆర్థిక శాఖ అనుమతితో.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రకటన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి సోర్సెస్ కింద ఇవ్వబడినాయి. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చదవండి. ఎలక్ట్రీషియన్, CT & MRI టెక్నీషియన్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ECG టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆక్సిజన్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫార్మాసిస్ట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 30.11.2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 63.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- ఎలక్ట్రీషియన్ - 04,
- CT & MRI టెక్నీషియన్ - 04,
- క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ - 02,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ - 28,
- ECG టెక్నీషియన్ - 02,
- ల్యాబ్ టెక్నీషియన్ - 09,
- ఆక్సిజన్ టెక్నీషియన్ - 01,
- రేడియోగ్రాఫర్ - 09,
- ఫార్మాసిస్ట్ - 04.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టులో 10th, ITI, డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, డెమో ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభకు 70% మార్కులు,
- ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థల్లో ఔట్సోర్సింగ్ విధానంలో అందించిన సేవలకు 20% మార్కులు, (సంవత్సరానికి 2 పాయింట్లు చొప్పున మొత్తం 10% సంవత్సరాలకు).
- ఇంటర్వ్యూలకు 10% మార్కులు కేటాయించారు.
✨ పోస్టింగ్ ప్రదేశం :
- గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.19,500/- నుండి రూ.22,750/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- సుపరింటెండెంట్ గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్.
🌐 ఇప్పుడే దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://gmcsecunderabad.org/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔰 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 18.11.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 30.11.2026 at 04:59 PM.
గాంధీ హాస్పిటల్స్ సికింద్రాబాద్ కార్యాలయం నందు దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ :: 30.11.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































Comments
Post a Comment