కరెన్సీ ముద్రణ సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అందరికీ🏃🏻🏃🏻♀️అవకాశాలు. గోల్డెన్ ఛాన్స్.. BRBNMPL Opening Regular Posts Apply here..

శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, బెంగళూరు వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్, ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్-1 (ట్రైనీ) ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్ట్ 31తో ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ఆన్లైన్ దరఖాస్తు సోపానాలు, ఇతర ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 88. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: డిప్యూటీ మేనేజర్ (ప్రింటింగ్ ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్) - 10, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్) - 03, డిప్యూటీ మేనేజర్ (...