ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అమృత విశ్వ విద్యాపీఠం భారీ ప్రకటన | AMRITA Vishwa Vidyapeetham Faculty and Administrative Staff Recruitment 2023 | Apply Online here..
AMRITA Vishwa Vidyapeetham Faculty and Administrative Staff Recruitment 2023 | Apply Online here.. అమృత విశ్వ విద్యాపీఠం, అమరావతి క్యాంపస్ లో కాళీగా ఉన్న ఫ్యాకల్టీ & అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. వివిధ విభాగాల్లో ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. మార్చి 27, 2023 నుండి ఏప్రిల్ 09, 2023 వరకు వివిధ పోస్టులకు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చెయ్యండి. పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ విభాగంలో.. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యత్ మరియు డేటా సైన్స్, ఇంగ్లీష్, ఎంబీఏ.. అడ్మినిస్ట్రేటివ్ ఈ విభాగంలో.. సిస్టం అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హాస్టల్ వార్డెన్(మహిళ), స్టూడెంట్ కౌన్సిలర్, రెసిడెంట్ నర్స్, మరియు ఇతర అడ్మినిస్ట్రేటివ్ స్థానాలు.. కేంద్రీయ విద్యాలయం లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు విద్యార్హత: ప్...