ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అమృత విశ్వ విద్యాపీఠం భారీ ప్రకటన | AMRITA Vishwa Vidyapeetham Faculty and Administrative Staff Recruitment 2023 | Apply Online here..
AMRITA Vishwa Vidyapeetham Faculty and Administrative Staff Recruitment 2023 | Apply Online here.. |
అమృత విశ్వ విద్యాపీఠం, అమరావతి క్యాంపస్ లో కాళీగా ఉన్న ఫ్యాకల్టీ & అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. వివిధ విభాగాల్లో ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. మార్చి 27, 2023 నుండి ఏప్రిల్ 09, 2023 వరకు వివిధ పోస్టులకు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చెయ్యండి.
పోస్టుల వివరాలు:
ఫ్యాకల్టీ విభాగంలో..
- కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యత్ మరియు డేటా సైన్స్, ఇంగ్లీష్, ఎంబీఏ..
అడ్మినిస్ట్రేటివ్ ఈ విభాగంలో..
- సిస్టం అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హాస్టల్ వార్డెన్(మహిళ), స్టూడెంట్ కౌన్సిలర్, రెసిడెంట్ నర్స్, మరియు ఇతర అడ్మినిస్ట్రేటివ్ స్థానాలు..
![]() |
కేంద్రీయ విద్యాలయం లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లమా విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ పీహెచ్డీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- అకడమిక్/ టెక్నికల్ మరియు అనుభవం ప్రాతిపదికన ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి అమృత విశ్వ విద్యాపీఠం నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
![]() |
Work From Home JOBs 2023 Register here.. |
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.amrita.edu/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.04.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment