పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ అర్హతతో 354 గ్రూప్-సి ఉద్యోగాలు విడుదల - ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు అప్లై చేయండి
అస్సాం రైఫిల్స్ గ్రూప్ సి నోటిఫికేషన్ 2026: టెక్నికల్ మరియు ట్రేడ్స్ మెన్ లో 354 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. చివరి తేదీ: 14.12.2026.
💁🏻♂️ గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ అర్హతతో వివిధ విభాగాల్లో టెక్నికల్ మరియు ట్రేడ్స్ మాన్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్ - 793010 భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం 354 ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ అభ్యర్థులు అవకాశాలను మిస్ అవ్వకండి పూర్తి వివరాలు మీకోసం ఈ ఆర్టికల్ నందు పొందుపరచడం జరిగింది. వివరాల కోసం పూర్తిగా చదవండి దరఖాస్తు చేసుకోండి. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 14.12.2026 సాయంత్రం 23:59 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 354.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- వారెంట్ ఆఫీసర్ (సైఫర్) - 124
- రైఫ్ మెన్ (ఎలక్ట్రికల్/ ఫిట్టర్/ సిగ్నల్) - 32
- రైఫ్ మెన్ (లైన్ మాన్ ఫీల్డ్) - 21
- రైఫ్ మెన్ (ఆర్మరర్) - 29
- రైఫ్ మెన్ (ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్) - 10
- రైఫ్ మెన్ (రికవరీ వెహికిల్ మెకానిక్) - 13
- రైఫ్ మెన్ (ఎలక్ట్రికల్ మెకానిక్ వెహికిల్) - 22
- రైఫ్ మెన్ (ఇన్స్ట్రుమెంట్ రిపేరర్/ మెకానిక్) - 06
- రైఫ్ మెన్ (మెటల్ స్మిత్) - 19
- రైఫ్ మెన్ (అప్ హోల్డర్స్) - 13
- రైఫ్ మెన్ స్టోర్ కీపర్, టెక్నికల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజనీర్ - 16
- రైఫ్ మెన్ (వెహికల్ మెకానిక్/ ఫిట్టర్) - 23
- రైఫ్ మెన్ (వెల్డర్) - 02
- వారెంట్ ఆఫీసర్ (డ్రాఫ్ట్ మ్యాన్) - 02
- వారెంట్ ఆఫీసర్ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) - 01
- వారెంట్ ఆఫీసర్ (ఫిజియో థెరపిస్ట్) - 02
- రైస్ మెన్ (మేషన్) - 29
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టులో 10th, ITI, 12th పాసై ఉండాలి.
✅ శారీరక ప్రమాణాలు & PET :
- ఎత్తు: జనరల్ - 170 సెం.మీ.; కొండ ప్రాంతాలు/ ఈశాన్య రాష్ట్రాలు - 165 సెం.మీ.; ST - 162.5 సెం.మీ.;
- చాతి : వరుసగా 80-85 సెం.మీ.; 78-83 సెం.మీ.; 76-81 సెం.మీ.
- బరువు : ఎత్తు, వయసుకు అనుగుణంగా ఉండాలి.
- PET : 24 నిమిషాల్లో ఐదు కి.మీ పరుగు; లడక్ అభ్యర్థులకు 7 నిమిషాల్లో 1.6 కి.మీ పరుగు.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- FRID ఆధారిత PST & PET
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- ట్రేడ్ స్కిల్ టెస్ట్
- ధ్రువపత్రాల పరిశీలన (DV)
- వివరణాత్మక వైద్య పరీక్ష (DME)
- రివ్యూ వైద్య పరీక్ష (RME) తదితరాల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
✨ పోస్టింగ్ ప్రదేశం :
- దేశవ్యాప్తంగా పోస్టింగ్ ఇస్తారు.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా వేతన శ్రేణి ప్రకారం ప్రతి నెల చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను On-Line లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.100/-.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://assamrifles.mha.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 15.11.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 14.12.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
























Comments
Post a Comment