తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | TS District Judicial Court Recruitment 2023 | Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh4uX3hHCJL2jl6IpdfCLAIZgNWS156eiPhrnt-8qQOceGDwXfCN5KCJ4zXeH-W4HDmiNiWSl7NkW9OnWetj8Nt2EYZwRDRWD9qBGPWKLlR-iANAyi7hA_i4sgCJ6619lV6N1efQa2DgHvXIbcd778IAPi6b-RmFfaB6dUIe-YuEtogdfkQQ9nLqdBW/w641-h360/TSHC%20319%20Typist%20Posts%20Notification%202023%20(1).jpg)
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. తెలంగాణ హై కోర్ట్ హైదరాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా ఎడిషన్ కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి Stenographer, Copyist , Typist ఉద్యోగాల భర్తీకి వరుసగా మూడు నోటిఫికేషన్లను తాజాగా విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తూన్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ఈనెల 25 నుండి ప్రారంభమై వచ్చే నెల 15న ముగియనుంది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోనే 33 జిల్లాల నిరుద్యోగ యువత/ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఇప్పుడే ఈ క్రింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా దరఖాస్తు చేయండి చివరి టైంలో నెట్వర్క్ రద్దీని నివారించండి. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 319. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: Stenographer - 91, Copyist - 84, Typist - 144. 📌 టైపిస్ట్ నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . 📌 కాపీస్ట్ నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . 📌 స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ తో టైపింగ్ పరిజ