Gandhi Medical College Recruitment 2026: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన - అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు - అప్లై చేయండి
గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్. ఉద్యోగ నియామకాలు 2026.. 💁🏻♂️ మెడికల్, నాన్-మెడికల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 తెలంగాణ ప్రభుత్వం, సూపరింటెండెంట్ కార్యాలయం, గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్. ఆర్థిక శాఖ అనుమతితో.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రకటన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి సోర్సెస్ కింద ఇవ్వబడినాయి . పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చదవండి. ప్రాజెక్ట్ సైంటిస్ట్- 01 (మెడికల్), ప్రాజెక్ట్ సైంటిస్ట్- 01 (నాన్ మెడికల్), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్/ లేబోరేటరీ టెక్నీషియన్- 02, డేటా ఎంట్రీ ఆపరేటర్- 01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 01 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 26.11.2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 👆63 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్...





















































