CDB Recruitment 2026 | ఇంటర్, డిగ్రీ తో కొబ్బరి డెవలప్మెంట్ బోర్డ్ 35 JOBs భర్తీకి ప్రకటన | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈ, బీటెక్, మాస్టర్ డిగ్రీ తో 35 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖకు చెందిన కొబ్బరి డెవలప్మెంట్ బోర్డ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 35 ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి. పోస్టులను అనుసరించి కొన్ని ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరికొన్ని పోస్టులకు రాత పరీక్షా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను అందుకోండి. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 35. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్ (డెవలప్మెంట్) - 04, అసిస్టెంట్ డైరెక్టర్ (డెవలప్మెంట్) - 01 , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 02, అకౌంట్...






















