పోస్టల్ శాఖలో 8వ 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - శాశ్వత ఉద్యోగాల కోసం అప్లై చేయండి.
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్! పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్ట్, మెయిల్ మోటర్ సర్వీస్, స్కిల్ ఆర్టిజన్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ విడుదల తేదీ 29.10.2026 . అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30.11.2026 తేదీ నాటికి దరఖాస్తులను ఆఫ్లైన్ & స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ కు సంబంధించిన pdf లింక్ క్రింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 19. పోస్ట్ పేరు : స్కిల్ ఆర్టిజన్. విభాగాలు : MV మెకానిక్ MV ఎలక్ట్రీషియన్ బ్లాక్ స్మిత్ టైర్ మాన్ పెయింటర్ కార్పెంటర్ & జాయినర్ విద్యార్హత : ప్రభుత్వ గ...





























