KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ - 7వ, 10వ తరగతి పాస్ అప్లై చేయండి.
KGBV Non-Teaching JOBs 2026: నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చివరి తేదీ: 13.11.2026. 💁🏻♂️ సమగ్ర శిక్ష - తెలంగాణ ప్రభుత్వం - KGBV ల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 తెలంగాణ ప్రభుత్వం, సమగ్ర శిక్ష జనగామ జిల్లా KGBV ల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, జనగామ జిల్లాలోని క్రింద పేర్కొన్న KGBV బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . ఆసక్తి కలిగి న అభ్యర్థులు 13.11.2026 సాయంత్రం 04:40 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 10. 📋 విభాగాల వారీగా ఖాళీలు : 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి, 7వ, 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. ఇతర అర్హత ప్రమాణాలు : సంబంధిత KGBV బాలికల వసతి గృహం ఉన్న గ్రామానికి చెందిన స్థానిక హ్యాబిటేషన్ / ...





























