రూ.50వేలు జీతంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు - అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి - వివరాలు
Telangana KVIC JOBs 2026: మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఈనెల 18.11.2026 లోగ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఉద్యోగ అవకాశాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన అందించడానికి. నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాదులోని ఖాదీ పరిశ్రమ పోస్టింగ్ ప్రదేశంగా ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ఈ మెయిల్ ద్వారా/ స్వయంగా/ పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేస్తారు, ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 50 వేలు జీతం గా చెల్లిస్తారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి సులభమైన మార్గం. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ఫీజు లేదు. అధిక సంఖ్యలో దరఖాస్తులు సమర్పించి ఉద్యోగ అవకాశాలను అందుకోండి. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 18.11.2026 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: దాదాపుగా.
📋 పోస్ట్ పేరు :: మార్కెటింగ్ ఎక్స్పర్ట్.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాలు అనుభవం అవసరం.
లేదా
- MBA (మార్కెటింగ్) అర్హతతో, రెండు సంవత్సరాల ఫీల్డ్ అనుభవం అవసరం.
✨ వయోపరిమితి :
- 18.11.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఖాదీ పరిశ్రమ నిబంధనల ప్రకారం రూ.50,000/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
సూచన :: ఈమెయిల్ ద్వారా, స్వయంగా & పోస్ట్ ద్వారా కూడా సమర్పించవచ్చు.
దరఖాస్తు ఈమెయిల్ అడ్రస్ :: sotelangana.kvic@gov.in
పోస్టల్ చిరునామా :
- A-Block, NI MSME Campus, Street No. 4, Rahmat Nagar, Yousufguda, Hyderabad, Telangana - 500045.
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.kvic.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 25.10.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 18.11.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






















Comments
Post a Comment