ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. బీబీనగర్ ఎయిమ్స్ లో పోస్టింగ్. జీతం లక్ష పైనే, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.
బీబీనగర్ ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... తెలంగాణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ (AIIMS) విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగం అవకాశాల కోసం 02.06.2026 నుండి 02.07.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 48 పోస్ట్ పేరు : ఫ్యాకల్టీ (గ్రూప్- A) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబిబిఎస్/పీజీ/పీహెచ్డీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ వర్గాల అభ్యర్...
















