శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగాలు | ఆంధ్ర, తెలంగాణలో ఖాళీలు | Shriram Life Insurance Opening Jobs Apply here..
డిగ్రీ తో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగ అవకాశాలు: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్ లో ఈమెయిల్ ద్వారా ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉభయ రాష్ట్రాల్లోని నిరుద్యోగ, అనుభవజ్ఞులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఈమెయిల్ దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ముఖ్య తేదీల వివరాలతో మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : బిజినెస్ హెడ్ - ఏజెన్సీ, జోనల్ మేనేజర్ - ఏజెన్సీ, రీజనల్ మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్ - ఏజెన్సీ, ఏరియా మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్ - ఏజెన్సీ, రీజనల్ మేనేజర్ - ఆల్టర్నేట్ ఛానల్, ఏరియా అకౌంట్ మేనేజర్ - ఆల్టర్నేట్ ఛానల్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి డిగ్రీ/ పీజీ అర్హత కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. వయో పరిమితి : వయోపరిమితి వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు, సంబ