శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగాలు | ఆంధ్ర, తెలంగాణలో ఖాళీలు | Shriram Life Insurance Opening Jobs Apply here..
డిగ్రీ తో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగ అవకాశాలు:
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్ లో ఈమెయిల్ ద్వారా ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉభయ రాష్ట్రాల్లోని నిరుద్యోగ, అనుభవజ్ఞులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఈమెయిల్ దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ముఖ్య తేదీల వివరాలతో మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- బిజినెస్ హెడ్ - ఏజెన్సీ,
- జోనల్ మేనేజర్ - ఏజెన్సీ,
- రీజనల్ మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్ - ఏజెన్సీ,
- ఏరియా మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్ - ఏజెన్సీ,
- రీజనల్ మేనేజర్ - ఆల్టర్నేట్ ఛానల్,
- ఏరియా అకౌంట్ మేనేజర్ - ఆల్టర్నేట్ ఛానల్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి డిగ్రీ/ పీజీ అర్హత కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- వయోపరిమితి వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు, సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారు, ఫ్రెషర్స్ ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో.. అనుభవం ఉన్నవారు సంబంధిత కాపీలను జత చేసి ఈమెయిల్ చేయాలి.
దరఖాస్తు పంపించాల్సిన ఈమెయిల్ చిరునామా :: job@shriramlife.in
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.shriramlife.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment