ECIL Technical Officer Recruitment 2022 | తెలంగాణ, హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త! B.E/ B.Tech తో తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! రూ.25,000/- నుండి రూ.31,000/ - జీతంతో ఉద్యోగ అవకాశాలను అందించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి ఈనెల 26, 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాత్మక సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.. తప్పక చదవండి :: సంగారెడ్డి లోని భారత్ డైనమిక్ లిమిటెడ్ 119 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ల భర్తీకి ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 191. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత బ్యాచిలర్ ఇంజనీరింగ్ విభాగంలో B.E/ B.Tech అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి: ◆ 31.10.2022 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాల