ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ పాస్ దరఖాస్తు చేసుకోండి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీ.
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త !
భారత ప్రభుత్వ సైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాట్నా (NITP) టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్/ఆఫ్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 03.03.2026 నుండి 24.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 21.
విభాగాలు :
- టెక్నికల్ అసిస్టెంట్ - 10,
- టెక్నీషియన్ - 11.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్ /బీ.ఈ/ బీ.టెక్/ ఎం.సీ.ఏ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 - 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ అవసరం..
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి :
- 24.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 27 - 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లను నిర్వహించి, చివరగా డిస్క్రిప్టివ్ టెస్ట్ ను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.22,200/- నుండి రూ.39,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ & స్పీడ్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.800/-
- ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు రూ.400/-
- దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.nitp.ac.in/
అధికారిక టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక అసిస్టెంట్ నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 03.03.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 24.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
స్పీడ్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ : 30.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా హార్డ్ కాపీ సమర్పించడానికి చిరునామా:
- రిజిస్టార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా ,అశోక్ రాజ్ పత్, పాట్నా-800005.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment