Accountant JOB: అకౌంటెంట్ ఉద్యోగ అవకాశాలు, రాత పరీక్ష ఫీజు లేదు, ఇంటర్వ్యూ తో ఎంపిక 30000 జీతం. వివరాలు..
💁🏻♂️ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో అకౌంటెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI) అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ FDDI/ADV/2/2026 తేదీ: 20.03.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 19.04.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 01. పోస్ట్ పేరు :: అకౌంటెంట్ (ఫైనాన్స్) . 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి B.Com/ B.A (Economics) అర్హత కలిగి ఉండాలి. అకౌంటెంట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ల పై పనిచేసిన అనుభవం అవసరం. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. ✨ వయోపరిమితి : 20.03.20256 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు...























































%20Posts%20here.jpg)

