స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో.. పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్టార్ ఉద్యోగాల భర్తీ SPAV Non-Teaching Rectt 2025 Apply
నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ.. తో శాశ్వత/డిప్యూటేషన్ విధానంలో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు.. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: ఈ ఉద్యోగాలకు భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. డిగ్రీ(జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్), మాస్టర్ డిగ్రీ, పీజీ అర్హతతో శాశ్వత/డిప్యూటేషన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు లతోపాటు.. ఆఫ్ లైన్ దరఖాస్తు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత అర్హత ధ్రువ పత్రాల కాపీలను జత చేసి, నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు చివరి తేదీ ముందుగా చేరే విధంగా పంపించాలి. ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించని అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించబడతాయి. ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు విధానం ల మీ...
































































%20Posts%20here.jpg)

