Inter Pass Govt JOBS 2026: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత అకౌంటెంట్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు మెకాన్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఇంటర్, డిగ్రీ అర్హతతో మెకాన్ లిమిటెడ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన 07.04.2026 ఉదయం 11:00 గంటల నుండి 06.05.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 24 పోస్ట్ పేరు : నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు : అకౌంటెంట్ అసిస్టెంట్ (HR) అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) అసిస్టెంట్ (సెక్రటేరియల్ సర్వీస్) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి ఇంటర్మీడియట్, ఐసిఏఐ, ఐసిఎం ఎఐ, బిబిఏ లో ఉత్తీర...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















