జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here
తెలంగాణ జిల్లా కోర్టు శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
💁🏻♂️ సొంత జిల్లాలో శాశ్వత ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, సిద్దిపేట జిల్లా. శాశ్వత జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తేదీ: 15.05.2025 జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ: 18.06.2026. స్థానిక జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- జూనియర్ అసిస్టెంట్ - 01.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ వాడకం తప్పనిసరి.
✨ వయోపరిమితి :
- 01.09.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 34 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
హాల్ టికెట్ జారీ తేది :: త్వరలో ప్రకటిస్తారు.
రాత పరీక్ష నిర్వహించు తేదీ :: త్వరలో ఇక్కడ అప్డేట్ చేయబడుతుంది.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- రాత పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తారు.
- 40 మార్కులకు జనరల్ నాలెడ్జ్,
- 40 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
- రాత పరీక్ష సమయం 90 నిమిషాలు.
- వైవా-వాయిస్ 20 మార్కులకు నిర్వహిస్తారు.
- ఇలా మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నిబంధనల ప్రకారం ప్రతినెల అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు. ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ Pdf ఉన్నటువంటి పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు..
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, మీ అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఈ చిరునామాకు పంపించాలి.
📌 దరఖాస్తు ఫీజు :
- OC/ BC అభ్యర్థులకు రూ.800/-,
- SC/ ST అభ్యర్థులకు రూ.400/-.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://siddipet.dcourts.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📝 అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 18.05.2026 ఉదయం 10:00 నుండి,
దరఖాస్తు చిరునామా :
- The Chaiman, District Legal Service Authority, Nyaay Seva Sadhan, District Court Premises, Siddipet.
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 18.06.2026 సాయంత్రం 05:00 వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment