TPBO ప్రాథమిక కీ విడుదల, రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్న పత్రం ఇక్కడ డౌన్లోడ్ చేయండి. Preliminary Key Out! Downlod Response Sheet, MQP here..
TPBO ప్రాథమిక కీ విడుదల, రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్న పత్రం విడుదల. హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) కొలువుల భర్తలో భాగంగా ఈనెల 8న, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ( TPBO ) రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ( CBRT ) మోడ్ లో నిర్వహించింది. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక నీకోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా రెస్పాన్స్ షీట్ ను మరియు మాస్టర్ ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్లను అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచింది. జూలై 8న పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే లేదా ఈ పేజ్ చివరన పిన్ చేసిన లింకులపై క్లిక్ చేసి రెస్పాన్స్ సెట్ ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకొని తమ ప్రాథమిక స్కోర్ ను కీ ఆధారంగా తనిఖీ చేయవచ్చు. అలాగే ప్రాథమిక కీ పై అభ్యంతరాలను సైతం 13.07.2023 నుండి 15.07.2023 సాయంత్రం 5:00 వరకు స్వీకరించనున్నట్లు తాజా ప్రెస్ నోట్ లో తెలియపరిచింది. TSPSC వెబ్ సైట్ నందు TPBO రెస్పాన్స్ సెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి 12.07.2023 నుండి 11.08.2023 సాయంత్రం 5:00 వరకు అందుబాటులో ఉంట