ప్రభుత్వ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. టెన్త్, ఇంటర్, డిగ్రీ అందరూ అర్హులు. పూర్తి వివరాలు ఇక్కడ..
ప్రభుత్వ శాఖలో నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు బంపర్ నోటిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.. మొత్తం 107 శాశ్వత పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ అయినది. డాక్టర్ రామ్మోహన్ లోహిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (DRRMLIMS), 107 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన Advt.No.61-71/Estb.-2/Rectt./Dr.RMLIMS/2025, Dated:21.10.2025 వెలువడింది. అర్హులైన (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 21.10.2025 నుండి, 15.12.2025 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 107. పోస్టింగ్ విభాగాలు : అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 11, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ - 03, స్టోర్ కీపర్ - 05, జూనియర్ ఇంజనీర్ (సివిల్-03/ ఎలక్ట్రికల్-01/ మెకానికల్01/ AC-01/ Tel-02) - 06, లైబ్రేరియన్ గ్రేడ్ ...
























%20Posts%20here.jpg)

