6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2023-24 ప్రవేశాలు: MJPABCWREIS Admission for VI - VII | Apply Online here..
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త! మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్. 2023 - 24 విద్యా సంవత్సరానికి 6వ 7వ మరియు 8వ తరగతు ల్లో (ఇంగ్లీష్ మీడియం) ఖాళీ సీట్ల భర్తీ కోసం తెలంగాణలోని 33 జిల్లాల కు చెందిన బిసి, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మరియు బిసి వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది ఫికేషన్ జారీచేసింది. ఈ ప్రవేశాలకు 10.05.2023 న పరీక్ష నిర్వహించే ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు రిజర్వేషన్ ఆధారంగా సీట్లు ఎంపిక చేయబతాయి. అర్హత ప్రమాణాలు: 2022 - 23 విద్యా సంవత్సరానికి 5వ, 6వ, & 7వ తరగతి చదివి ఉండాలి. రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RJC CET - 2023 | Apply Online here.. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RDC CET - 2023 | Apply Online here.. వయోపరిమితి: 6వ తరగతి ప్రవేశానికి 31.08.2023 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు. 7వ తరగతి ప్రవేశానికి 31.08.2023 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు. 8వ తరగతి ప్రవేశానికి 31.08.2023 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు. విద్యార్థుల తల్లిదండ్రుల వార