6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2023-24 ప్రవేశాలు: MJPABCWREIS Admission for VI - VII | Apply Online here..
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్. 2023 - 24 విద్యా సంవత్సరానికి 6వ 7వ మరియు 8వ తరగతు ల్లో (ఇంగ్లీష్ మీడియం) ఖాళీ సీట్ల భర్తీ కోసం తెలంగాణలోని 33 జిల్లాల కు చెందిన బిసి, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మరియు బిసి వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది ఫికేషన్ జారీచేసింది. ఈ ప్రవేశాలకు 10.05.2023 న పరీక్ష నిర్వహించే ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు రిజర్వేషన్ ఆధారంగా సీట్లు ఎంపిక చేయబతాయి.
అర్హత ప్రమాణాలు:
- 2022 - 23 విద్యా సంవత్సరానికి 5వ, 6వ, & 7వ తరగతి చదివి ఉండాలి.
వయోపరిమితి:
- 6వ తరగతి ప్రవేశానికి 31.08.2023 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు.
- 7వ తరగతి ప్రవేశానికి 31.08.2023 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు.
- 8వ తరగతి ప్రవేశానికి 31.08.2023 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు.
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం:
- గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/-,
- పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/-.
మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
అన్ని వర్గాల అభ్యర్థులకు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు రుర్.100/-.
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! గ్రామీణ వ్యవసాయ, పశు, మత్స్య, & కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.04.2023 వరకువరకు.
హాల్టికెట్ డౌన్లోడ్ తేదీ :: 02.05.2023.
ప్రవేశ పరీక్ష పరీక్ష నిర్వహించి తేదీ :: 10.05.2023.
అధికారిక వెబ్సైట్ :: https://mjpabcwreis.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సందేహాల నివృత్తి కోసం పనివేళల్లో ఈ ఫోన్ నెంబర్లకు 040-23328266, 23322377 సంప్రదించవచ్చు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment