✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RJC CET - 2023 | Apply Online here..

     MJPTBCWRJC/RDC CET - 2023:

    రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు:

    మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2022-23)లో 10th చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనవచ్చు. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా విద్య వసతి తో పాటు ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఐఐటి, నీట్, ఎంసెట్, సిఎ, సిపిటి, క్లాట్ కోచింగ్ కూడా ఇస్తుంది. పూర్తి సమాచారమైన, విద్యార్హత మరియు అందుబాటులో ఉన్న ఇంటర్ గ్రూప్స్, పరీక్ష విధానం, మొదలగు పూర్తి వివరాలు దరఖాస్తు ప్రక్రియ మీ కోసం..

    6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2023-24 ప్రవేశాలు: MJPABCWREIS Admission for VI - VII | Apply Online here..

    రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RDC CET - 2023 | Apply Online here..


    • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్ గురుకుల జూనియర్ కళాశాలలు :- 255,

    1. బాలురకు  జూనియర్ కళాశాలలు :-130, 
    2. మొత్తం 11360 సీట్లు కేటాయించారు.


    1. బాలికలకు జూనియర్ కళాశాలలు :-125.
    2. మొత్తం10560 సీట్లు కేటాయించారు.


    మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ ఇంటర్ కళాశాలలో అందుబాటులో ఉన్నటువంటి గ్రూపుల పేర్లు :

    • ఎంపీసీ/బైపిసి/ఎంఈసి/సిఈసి/హెచ్ఈసి/

    వీటితో పాటు ఇతర ఒకేషనల్ గ్రూపులు..

    1. అగ్రికల్చర్ అండ్ క్రాఫ్ ప్రొడక్షన్
    2. కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్
    3. ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్
    4. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ
    5. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్
    6. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్
    7. ఫిజియోథేరపీ
    8. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్

    సెక్యూరిటీ గార్డ్ అటెండెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ |  రాత పరీక్ష లేదు | ఇప్పుడే దరఖాస్తు చేయండి.

    అర్హత ప్రమాణాలుప్రమాణాలు :

    1. 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.
    2. మహాత్మ జ్యోతి బాపులే హాస్టల్లో జాయిన్ అయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సరానికి ఆదాయం..
    3. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకూడదు. 
    4. అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000- మించకుండా ఉండాలి.


    ఎంపిక విధానం :

    1. ఎంట్రన్స్ టెస్ట్ లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి 1:2 నిష్పత్తిలో కౌన్సెలింగ్కు పిలుస్తారు.
    2. ఎంపికైన విద్యార్థిని, విద్యార్థులకు డిజిటల్ రూపంలో విద్యాబోధన అందించబడుతుంది..


    దరఖాస్తు విధానం: 

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
    7వ తరగతి చదువుతున్న బాలబాలికలకు RIMC ఆహ్వానం
     | Apply Online here..

    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    • అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.200/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.02.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.04.2023 వరకు.


    హాల్ టికెట్ విడుదల తేదీ :: 20.04.2023.


    రాత పరీక్ష నిర్వహించే తేదీ :: 29.04.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://mjpabcwreis.cgg.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.