సెక్యూరిటీ గార్డ్ అటెండెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ | GGH Srikakulam Junior Assignment, Data Entry Operator Recruitment 2023 | Apply here..
నిరుద్యోగులకు బంపర్ అవకాశం!
సెక్యూరిటీ గార్డ్, జనరల్ డ్యూటీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్-కం-డాటా ఎంట్రీ ఆపరేటర్, లాబరేటరీ టెక్నీషియన్, సోషల్ వర్కర్.. తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు నేరుగా నోటిఫికేషన్ లో సూచించిన తేదీలలో దరఖాస్తులను సమర్పించాలి.
- షార్ట్లిస్ట్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- ఎంపికైన వారికి గౌరవ వేతనం రూ.15,000 - 32,670 వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
- ఒక సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకుని, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువ ఉన్న లింక్ ద్వారా దరఖాస్తు ఫారం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ధరఖాస్తు చేసుకోగలరు.
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! గ్రామీణ వ్యవసాయ, పశు, మత్స్య, & కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.
సూపర్డెంట్ ఆఫీస్ జిజిహెచ్ శ్రీకాకుళం, కిడ్నీ రీసెర్చ్ మరియు డయాలసిస్ యూనిట్ పలాస, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ & ఇతర సిబ్బంది నియామకాలకు ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖాళీల వివరాలువివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 60,
విభాగాల వారీగా ఖాళీలు:
- జూనియర్ అసిస్టెంట్ కం డాటా ఎంట్రీ ఆపరేటర్ - 04,
- రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్ - 04,
- అసిస్టెంట్ - 04,
- డయాలసిస్ టెక్నీషియన్ - 10,
- లాబరేటరీ టెక్నీషియన్ - 04,
- సి ఆర్మ్ టెక్నీషియన్ - 04,
- సోషల్ వర్కర్/ ఎంఎస్ డబ్ల్యూ గ్రాండ్-II - 02,
- సపోర్టింగ్ స్టాఫ్/ జనరల్ డ్యూటీ అటెండెన్ట్స్ - 22,
- సెక్యూరిటీ గార్డ్ జనరల్ డ్యూటీ అటెండెన్ట్స్ - 06.. మొదలగునవి.
తప్పక చదవండి :: 10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం | దరఖాస్తు చేయరా?.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఎస్ఎస్సి/ 10వ తరగతి/ బిఏ/ బి ఎస్ డబ్ల్యు/ డి ఎం ఐ టి/ డి ఎం ఎల్ టి/ బిఎస్సి ఎం ఎల్ టి/ డిప్లమా/ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 ఇంత కుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం:
- ఓట్లను అనుసరించి ఎంపికైన వారికి గౌరవ వేతనం రూ.15,000 - 32,670 వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్ లో / స్వయంగా ఉదయం 10:00 నుండి సాయంత్రం 05:00 గంటల మధ్య పనివేళల్లో సమర్పించాలి.
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు వివరాలివే.. వివరాలివే..
ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం :: 21.03.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.03.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://srikakulam.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment