టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు | KV No-2 Vijayawada Teaching, Non-teaching Recruitment | Check Vacancies here..
టీచర్ ఉద్యోగ ప్రియులకు శుభవార్త!
కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 24 25 న ఇంటర్వ్యూలను నిర్వహించి భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
కొద్ది రోజుల క్రితం నుండి కేంద్రీయ విద్యాలయ సంస్థ లు తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లను జారీ చేస్తూ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తోంది..
తాజాగా కేంద్రీయ విద్యాలయం విజయవాడ నెంబర్-2, పీజీటీ, టీజీటీ, పీఅర్టీ, కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కంప్యూటర్ ఇన్స్పెక్టర్ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.
మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.
📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ :: పార్ట్ టైం టీచర్ అసోసియేట్ ఉద్యోగాల కు ఈనెల 21న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఖాళీల వివరాలు:
- PRT : ప్రైమరీ టీచర్,
- TGT : మ్యాథమెటిక్స్, సైన్స్, & సోషల్ సైన్స్. ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం.
- కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్,
- స్పెషల్ ఎడ్యుకేటర్,
- కౌన్సిలర్.. మొదలగునవి.
10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం | దరఖాస్తు చేశారా?.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజి, బిఈడి, డిఈడి, సిటెట్/ టెట్ అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు,
- అభ్యర్థులు నేరుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాల ను సొంతం చేసుకోవచ్చు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు కేంద్రీయ విద్యాలయ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
- జీతాల వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://no2vijayawada.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక: కేంద్రీయ విద్యాలయం నెంబర్-2 విజయవాడ.
ఇంటర్వ్యూ తేదీ, సమయం : 24 & 25.03.2023 ఉదయం 08:30 గంటల నుండి..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment