పార్ట్ టైం టీచర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Walk In Interview for Part Time Teachers | Check Date Time & Venue here..
Walk In Interview for Part Time Teachers | Check Date Time & Venue here.. |
గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో టీచింగ్ అసోసియేట్ పార్ట్-టైం-టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ సంగారెడ్డిలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్.. వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే నియామకాలు చేపడుతున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను 13.03.2023 న విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా యువత ఈ ఉద్యోగాలకు ఈనెల 21.03.2023 న ఉదయం 11:00 గంటలకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ సెషన్ లో భాగస్వాములు కావచ్చు.. సబ్జెక్టుల వారీగా ఖాళీలతో పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగువన.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో M.Tech/ Ph.D అర్హత తో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సబ్జెక్టులను అనుసరించి రూ.35,000 నుండి రూ.45,000 వరకు చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
- వేదిక : The College of Agriculture Engineering, Kandi, Sangareddy, 502285.
- సమయం : ఉదయం 11:00 గంటల నుండి.
- తేదీ : 21.03.2023.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపీలు, అనుభవం సర్టిఫికెట్ & మిగిలిన ఇతర వివరాలతో బయోడేటా ఫామ్ రెడీ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://pjtsau.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment