CBI Opening 275 Regular JOBS: శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ డిప్లొమా దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు, అప్లికేషన్ లింక్. Apply here
అభ్యర్థులకు శుభవార్త! డిగ్రీ అర్హతతో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో 275 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 28.02.2026 నుండి దరఖాస్తు స్వీకరణ ప్రారంభించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు. 23.03.2026 వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ. దరఖాస్తు చేయడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ దిగిన ఇవ్వడం జరిగింది. తనిఖీ చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 275. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బి.ఈ / బి.టెక్ / MCA. MBA / MMS / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా / ICAI కోర్సును చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో సర్టిఫికెట్లు మరియు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : తేదీ: 31.01.2026 నాటికి, పోస్టులను అనుసరించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్...


































%20Posts%20here.jpg)

