TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
TGRJC CET & KGBV Hall Tickets Released.. తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్, గగన్ విహార్, 4వ అంతస్తు నాంపల్లి నుండి విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన, మరియు రక్త పరీక్షా నిర్వహించే వివరాలను/ తేదీ పరీక్ష సెంటర్లు తెలియపరచడం కోసం పత్రిక ప్రకటన విడుదల. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో విద్యా సంవత్సరం 2026-27 కు గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంగ్లీష్ మీడియం - M.P.C/ Bi.P.C/ M.E.C/ C.E.C) గ్రూపులో రాష్ట్ర వ్యాప్తంగా 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో మరియు 93 KGBV కళాశాలలో ప్రవేశం కోసం మొత్తం 76173 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష మార్చి 03, 2026 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన లింక్ ఈనెల 27వ తేదీ నుండి అందుబాటులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు పరీక్ష తేదీకి ముందుగానే హాల్ టికెట్లు డౌన్...














































