శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు, రాత పరీక్ష, ఫీజు లేదు NPCIL Recruitment for 284 Positions Apply here..

ITI, Diploma, Degree లకు భారీ శుభవార్త! ఎలాంటి రాతపరీక్ష లేకుండా! వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 284 అప్రెంటిస్ ల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ముంబై కేంద్రంగా గల భారత ప్రభుత్వానికి చెందిన కర్ణాటక గుజరాత్ రాష్ట్రంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో సీట్ల భర్తీకి, ఆసక్తి కలిగిన 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, తేదీల వివరాలతో ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 284 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ట్రెడ్ అప్రెంటిస్ విభాగంలో - 176, డిప్లొమా అప్రెంటిస్ విభాగంలో - 32, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో - 76. ట్రెడ్ అప్రెంటిస్ శిక్షణ విభాగాలు: ఫీట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, COPA (కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రాం అసిస్టెంట్)/ PASAA, మెకానిస్ట్, టర్నర్, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్ మొదలగున...