శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు, రాత పరీక్ష, ఫీజు లేదు NPCIL Recruitment for 284 Positions Apply here..
ITI, Diploma, Degree లకు భారీ శుభవార్త!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా! వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 284 అప్రెంటిస్ ల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ముంబై కేంద్రంగా గల భారత ప్రభుత్వానికి చెందిన కర్ణాటక గుజరాత్ రాష్ట్రంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో సీట్ల భర్తీకి, ఆసక్తి కలిగిన 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, తేదీల వివరాలతో ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 284.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ట్రెడ్ అప్రెంటిస్ విభాగంలో - 176,
- డిప్లొమా అప్రెంటిస్ విభాగంలో - 32,
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో - 76.
ట్రెడ్ అప్రెంటిస్ శిక్షణ విభాగాలు:
- ఫీట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, COPA (కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రాం అసిస్టెంట్)/ PASAA, మెకానిస్ట్, టర్నర్, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్ మొదలగునవి.
డిప్లోమా అప్రెంటిస్ శిక్షణ విభాగాలు:
- కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మొదలగునవి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ విభాగాలు:
- కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, బిఎస్సి (ఫిజిక్స్), బిఎస్సి (కెమిస్ట్రీ), హ్యూమన్ రిసోర్స్, కాంట్రాక్ట్ & మెటీరియల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ & అకౌంట్స్ మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో ITI, Diploma, Degree అర్హతలను కనీసం 60 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 21.01.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వయో-పరిమితిలో సడలింపు లు కోరే అభ్యర్ధులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
శిక్షణ వ్యవధి :: ఒక సంవత్సరం.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ పూర్తయ్యేంతవరకు స్కాలర్షిప్ రూపంలో రూ.7,700/- నుండి రూ.9,000/- వరకు వేతనం చెల్లిస్తారు
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో & ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ రెండు దశలలో ఉంటుంది.
- మొదటి దశలో అధికారిక జాతీయ అప్రెంటిస్ పోర్టల్ NAPS 2.0 ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రెండవ దశలో నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి క్రింద తెలిపిన చిరునామాకు పంపించాలి.
- Nuclear Power Corporation of India Limited, Karnataka, Gujarat state. Anumala - 394651.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.npcil.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక జాతీయ అప్రెంటిస్ షిప్ పోర్టల్ (NAPS 2.0) నందు రిజిస్ట్రేషన్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.01.2025 సాయంత్రం 04:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment