తెలంగాణ గృహ నిర్మాణ బోర్డు - ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు - 2026 - రాత పరీక్ష | ఫీజు లేదు ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు శుభవార్త! అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్లైన్ లో Google Form ద్వారా దరఖాస్తులను అభ్యర్థులు 08.10.2026 నుండి 21.10.2026 మధ్య సమర్పించుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! వచ్చిన దరఖాస్తులను అభ్యర్థి అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి రూ.33,800/- వేతనంగా చెల్లిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం తప్పక దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన, దరఖాస్తు ఫామ్ లింక్ ఇతర ముఖ్య అర్హత ప్రమాణాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.E/ B.Tech (Civil) అర్హత కలిగి ఉం...










